Breaking: కొడాలి నాని పరిస్థితి విషమం
మాజీ మంత్రి, వైసిపి కీలక నేత కొడాలి నాని ఇటీవల గుండె సంబధిత సమస్యలతో అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. ఆయనను మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ AIG ఆసుపత్రి నుండి ముంబై ఆసుపత్రికి తరలించారు. కొడాలి నాని గుండెకు మూడు రంధ్రాలు ఉన్నట్లుగా వైద్యులు వెల్లడించారు. దీంతో మూడు వాల్స్ మూసుకు పోయినట్లు తెలిపారు. అయితే బై పాస్ సర్జరీకి ఆయన ఆరోగ్యం సహకరించదనే అంచనాకు వైద్యులు వచ్చినట్లు సమాచారం.