తెలంగాణకు భారీ భూకంప హెచ్చరిక.. ఏపీకి ప్రభావం..?

News Published On : Thursday, April 10, 2025 08:47 PM

తెలంగాణలో భూకంపం వచ్చే అవకాశం ఉందని ఎర్త్ క్వేక్ రిసెర్చ్ అండ్ అనాలసిస్ అనే సంస్థ వెల్లడించింది. రామగుండం కేంద్రంగా ఈ భూకంపం సంభవించే అవకాశం ఉందని పేర్కొంది. ఈ భూకంపం ప్రకంపనలు హైదరాబాద్ మొదలుకొని వరంగల్ నుండి అమరావతి వరకు ఉండొచ్చని అంచనా వేస్తూ ట్వీట్ చేసింది. తమ పరిశోధనల ఆధారంగా రాష్ట్రంలోని రామగుండం సమీపంలో భారీ భూకంపం సంభవించే అవకాశం ఉందని ఆ ట్వీట్ లో రాసుకొచ్చింది. అయితే ఏపీలోనూ దీని ప్రభావం ఉంటుందేమో అని ఏపీ వాసుల్లో చర్చ సాగుతోంది.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న టాప్ మోడల్స్ వీరే.. హాట్ ఫోటో గ్యాలరీ

See Full Gallery Here...