ఏ అలవాటూ లేకున్నా క్యాన్సర్ తో చనిపోయాడు
ఎలాంటి చెడు అలవాట్లు లేని 36 ఏళ్ల వ్యక్తి క్యాన్సర్ బారిన పడి చనిపోయాడు. మద్యం, గుట్కా, పాన్ మసాలా, సిగరెట్ వంటివి ఏనాడూ తీసుకోకున్నా క్యాన్సర్ మహమ్మారి అతని ప్రాణాలను తీసింది.
వైద్యులు ఆయన శరీరాన్ని పరిశోధించగా ప్లాస్టిక్ కవర్లలో తెచ్చిన వేడి ఆహారాన్ని తినడం, ప్లాస్టిక్ సీసాలో నీటిని తాగడం వల్ల అందులోని రసాయనాలతో క్యాన్సర్ బారిన పడినట్లు తేల్చారు. ప్లాస్టిక్ బ్యాగుల్లో తెచ్చిన వేడివేడి టీ ఆరుసార్లు తాగేవాడు. ప్లాస్టిక్ సీసాలు, బాక్స్ వేడి ఆహారాన్ని, నీటిని ఉంచి తాగ వద్దని వైద్యులు సూచిస్తున్నారు.