అత్యంత అందమైన అమ్మాయిలు ఎక్కడున్నారో తెలుసా..

News Published On : Tuesday, April 8, 2025 10:19 AM

ప్రపంచంలో అత్యంత అందమైన అమ్మాయిలు ఎక్కడున్నారో 'ఇన్సైడర్ మంకీ' తన రిపోర్టులో వెల్లడించింది. సౌత్ కొరియాకు చెందిన మహిళలు ఎంతో బ్యూటిఫుల్ గా ఉంటారని ఆ రిపోర్టులో పేర్కొంది. టాప్-50 దేశాల జాబితాలో ఇండియా 18వ స్థానంలో నిలిచింది. సౌత్ కొరియా తర్వాత బ్రెజిల్, అమెరికా, జపాన్, మెక్సికో, జర్మనీ, కొలంబియా, థాయ్లాండ్, ఇటలీ, వెనిజుల దేశాలు టాప్-10లో నిలిచాయి.

బికినీలో చుట్టుకొలతలు చూపిస్తున్న లేలేత భామలు

See Full Gallery Here...