నాంపల్లి పోక్సో కోర్టు సంచలన తీర్పు

News Published On : Friday, April 11, 2025 10:06 PM

నాంపల్లి పోక్సో కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. మైనర్ బాలికను లైంగికంగా వేధించిన కేసులో నిందితుడు గుట్ల శ్రీనివాసు 25 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది. 2023లో సైఫాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో గుట్ల శ్రీనివాస్ ఓ మైనర్ బాలికకు సెల్ ఫోన్ ఇస్తానని నమ్మించి తన వెంట తీసుకెళ్లి లైంగికంగా వేధించాడు. బాధితురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

బికినీలో చుట్టుకొలతలు చూపిస్తున్న లేలేత భామలు

See Full Gallery Here...