అప్పులలో రికార్డు సృష్టించిన చంద్రబాబు సర్కార్
అప్పులలో రికార్డు సృష్టించిన చంద్రబాబు సర్కార్, ఎలక్షన్ ముందు జగన్ ప్రభుత్వం చాలా అప్పు చేసిందని తాము సంపద సృష్టిస్తామని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు అప్పులతో రాష్ట్రాన్ని లాకోస్తున్నారు. వివరాలలోకి వెళితే బాబు సర్కార్ ఏర్పడి 7 నెలలు కావొస్తుంది , ఈ 7 నెలలలో బాబు సర్కారు చేసిన అప్పు 65,590 కోట్లు.
చెరిత్రలో ఏ రాష్ట్రము ఇంత తక్కువ సమయం లో ఇంత భారీ అప్పు చేసిన దాఖలాలు లేవు. ఉమ్మడి ఆంధ్రపదేశ్ లో కూడా ఇంత భారీ అప్పు చేయలేదు. సంపద సృష్టిస్తాం అని ట్యాగ్ లైన్ వాడి గెలిచినా బాబు ఇప్పుడు అప్పులలతో సంపద సృష్టిస్తున్నారు.