ఈ 70 క్లస్టర్లలో 14 రోజులుగా కేసులే లేవు
ఆంధ్రప్రదేశ్ లో కరోనా బులిటెన్ జావహర్ రెడ్డి మీడియాకి తెలిపారు 70 క్లస్టర్లలో 14 రోజులుగా కేసులే లేవు ప్రస్తుతం 200 క్లస్టర్లలోనే కేసులు నమోదు. వాటిల్లో యాక్టివ్ కేసులు 50 క్లస్టర్లలోనే ఎక్కువ టెస్టులు చేస్తున్నాం కాబట్టే కేసులు వస్తున్నాయి పాజిటివ్ కేసులు 1.5 శాతమే
కరోనా వైరస్ వచ్చే నాటికి మన రాష్ట్రంలో 90 టెస్టులు మాత్రమే చేశాం..ఇప్పుడు 7500 టెస్టులు చేసే స్థాయికి వచ్చాం.
టెలీ మెడిసిన్‌కు ఫోన్ చేసిన వారు స్పందించే వరకూ కనీసం 9సార్లు ఫోన్ చేయాలని సీఎం ఆదేశించారు.
‘సాక్షి’ టీవీతో వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ డా. కె.ఎస్. జవహర్ రెడ్డి