Breaking: పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. వాటిపై ఎక్సెజ్ డ్యూటీ పెంచుతూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. లీటర్ పెట్రోల్, డీజిల్ పై రూ.2 పెంచినట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. దీంతో దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరగన్నాయి.