PM ఇంటర్న్ షిప్ దరఖాస్తు గడువు పెంపు
PM ఇంటర్న్ షిప్ దరఖాస్తు గడువును ఈ నెల వరకు కేంద్రం పొడిగించింది. టెన్త్, ఇంటర్, డిప్లొమా, ITI, డిగ్రీ చదివిన 21 నుండి 24 ఏళ్ల వయసు కలిగిన నిరుద్యోగులు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. కుటుంబ ఆదాయం ఏడాదికి రూ.8లక్షల లోపు ఉండాలి. దీని ద్వారా దేశంలోని టాప్ 500 కంపెనీల్లో ఏడాది పాటు ఇంటర్న్షిప్ అవకాశం కల్పిస్తారు. నెలకు రూ.5వేలు స్టైఫండ్, వన్ టైం గ్రాంట్ కింద రూ.6వేలు ఇస్తారు. దరఖాస్తు చేసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.