జగన్ వ్యాఖ్యలు.. ఖండించిన పోలీస్ శాఖ

News Published On : Wednesday, April 9, 2025 02:35 PM

రాప్తాడులో నిన్న జరిగిన వైసీపీ అధినేత జగన్ పర్యటనలో పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పోలీస్ అధికారులు జగన్ వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడుతున్నారు. ఈ మేరకు పోలీస్ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ క్రమంలో పోలీసులను బట్టలూడదీసి కొడుతా అనడం గమనార్హం అని పేర్కొన్నారు. మాజీ సీఎం జగన్ వ్యాఖ్యలపై సభ్య సమాజం ఆలోచించాలని పేర్కొన్నారు.

బికినీలో చుట్టుకొలతలు చూపిస్తున్న లేలేత భామలు

See Full Gallery Here...