మూడు రోజుల్లోనే టికెట్ డబ్బు వాపస్

News Published On : Tuesday, March 18, 2025 01:00 PM

వివిధ కారణాలతో రద్దయిన రైళ్ల టికెట్ డబ్బులకు సంబంధించి రైల్వే శాఖ కీలక ప్రకటన చేసింది. ప్రయాణికులకు మూడు రోజుల్లోగా డబ్బులు వాపసు చేయనున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే ప్రకటించింది.

కౌంటర్లలో తీసుకున్న టికెట్టును 3 రోజుల్లోగా ఏ రైల్వేస్టేషన్లోనైనా ఇచ్చి నగదు తీసుకోవచ్చని వెల్లడించింది. ఇక IRCTC యాప్ ద్వారా బుక్ చేసుకున్న టికెట్లు వాటంతటవే రద్దయి డబ్బులు ప్యాసింజర్ ఖాతాకు తిరిగి జమ అవుతాయని తెలిపింది.

సినీ తారల హోలీ సెలబ్రేషన్స్ - పొట్టి దుస్తుల్లో పిచ్చెక్కిస్తున్న భామలు

See Full Gallery Here...