తిరుమలకు వెళ్లే భక్తులకు గమనిక.. అలిపిరి మార్గంలో ఆంక్షలు

News Published On : Monday, February 17, 2025 10:00 AM

తిరుమలలో చిరుత పులి సంచరిస్తున్న నేపథ్యంలో టీటీడీ అప్రమత్తమైంది. ఈ క్రమంలో శ్రీవారి దర్శనానికి అలిపిరి మెట్ల మార్గం గుండా వెళ్లే వారి రక్షణ దృష్ట్యా కొన్ని ఆంక్షలు విధించింది. తిరుమలకు నడక మార్గంలో వెళ్లే భక్తులను ఉదయం 5 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు అనుమతిస్తోంది.

12 ఏళ్లలోపు చిన్నారులను మధ్యాహ్నం నుంచి అనుమతించడం లేదు. మధ్యాహ్నం నుంచి 70-100 మందితో గుంపులుగా వెళ్లేలా చర్యలు చేపట్టారు. రాత్రి 9.30 గంటలకు అలిపిరి మార్గం మూసివేస్తున్నారు.

అనన్య నాగళ్ల క్యూట్ & హాట్ ఫోటోస్

See Full Gallery Here...