IT కంపెనీలకు, ఉద్యోగులకు షాకింగ్ న్యూస్
IT కంపెనీలకు, ఉద్యోగులకు పెద్ద సమస్య వచ్చి పడింది. పరిశ్రమ మొత్తం ఫోకస్ మరోవైపు షిప్ట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కస్టమర్లు తమ ప్రాజెక్టుల డెడ్ లైన్ తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు. 60 శాతం ప్రాజెక్టుల్లో కోత తప్పదని Forrester నివేదిక తెలిపింది.
గతంలో 3 నుండి 5 ఏళ్లు తీసుకున్న ప్రాజెక్టులను 18 నెలల్లోనే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తున్నారని ఆ సంస్థ తెలిపింది. ఇది కంపెనీల ప్రాఫిట్, ఉద్యోగుల ఉపాధికి గండి కొట్టే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు.