పోలీస్ స్టేషన్ కు శ్రీరెడ్డి.. విచారణలో షాకింగ్ విషయాలు
సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టారనే ఆరోపణలపై శ్రీరెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో ఆమె పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. జగన్ కోసమే చంద్రబాబు, పవన్ గురించి అసభ్యకర పోస్టులు పెట్టినట్లు అంగీకరించినట్లు సమాచారం. ఇక సోషల్ మీడియాలో తాను పెట్టిన పోస్టులు అన్నీ తన వ్యక్తిగతమని, జగన్ మీద అభిమానంతోనే పోస్టులు పెట్టినట్లు శ్రీరెడ్డి అంగీకరించినట్లు సమాచారం. తనపై ఎలాంటి ఒత్తిళ్లు లేవని చెప్పినట్లు తెలుస్తోంది.