అర్ధరాత్రి బీజేపీ ఎంపీ ఇంట్లోకి ప్రవేశించిన ఆగంతకుడు
హైదరాబాద్ లో బీజేపీ ఎంపీ డీకే అరుణ ఇంట్లోకి అర్ధరాత్రి ఆగంతకుడు ప్రవేశించి కలకలం రేపాడు. ముసుగు, బ్లౌజులు ధరించి ఇంట్లోకి చొరబడిన దుండగుడు కిచెన్, హాలు సీసీ కెమెరాలు ఆఫ్ చేసినట్లు ఆమె తెలిపారు.
దుండగుడు వచ్చిన సమయంలో ఏం ఇంట్లో లేకపోవడం గమనార్హం. ఈ ఘటనపై జూబ్లీహిల్స్ పోలీసులకు డీకే అరుణ ఫిర్యాదు చేశారు. ఇందులో కుట్రకోణం దాగి ఉందని, భద్రత పెంచాలని ఆమె డిమాండ్ చేశారు.