టెన్త్ హాల్ టికెట్లు వచ్చేశాయి.. ఒక్క క్లిక్ తో డౌన్లోడ్ చేసుకోండి

News Published On : Friday, March 7, 2025 10:27 PM

తెలంగాణ పదో తరగతి పబ్లిక్ పరీక్షల హాల్ టికెట్లు విడుదలయ్యాయి. https://bse.telangana.gov .in వెబ్ సైట్ లోకి వెళ్లి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇందుకోసం జిల్లా, స్కూల్, విద్యార్థి పేరుతో పాటు పుట్టినతేదీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఈ నెల 21 నుంచి ఏప్రిల్ 4 వరకు టెన్త్ ఎగ్జామ్స్ జరగనున్నాయి. హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.