తెలంగాణ బడ్జెట్: కేటాయింపులు ఇవే..

News Published On : Wednesday, March 19, 2025 12:14 PM

తెలంగాణ బడ్జెట్ లో రంగాల వారీగా కేటాయింపులు ఇలా ఉన్నాయి..

విద్యుత్ రంగం రూ.21,221 కోట్లు

పురపాలక రంగం - రూ.17,677 కోట్లు

వైద్య రంగం-రూ. 12,393 కోట్లు

హోంశాఖ-రూ. 10,188 కోట్లు

రహదారులు, భవనాల శాఖ-రూ.5,907 కోట్లు

అటవీ, పర్యావరణం-రూ.1,023 కోట్లు

క్రీడలు- రూ.465 కోట్లు

దేవాదాయ శాఖ- రూ.190 కోట్లు