కొత్త రేషన్ కార్డులపై కీలక అప్డేట్
కొత్త రేషన్ కార్డులు ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. కొత్తవి, పాతవి కలిపి కోటి రేషన్ కార్డులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ కార్డులు బార్ కోడ్ లేదా క్యూఆర్ కోడ్ కలిగి పోస్ట్ కార్డు సైజులో ఉండనున్నట్లు సమాచారం.
ఒకవైపు సీఎం, పౌరసరఫరాల శాఖ మంత్రి ఫొటోలతో పాటు ప్రభుత్వ లోగో ఉండనున్నాయి. తొలుత ఎన్నికల కోడ్ లేని మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ లో ఇచ్చేందుకు అధికారుల ఏర్పాట్లు చేస్తున్నారు.