తెలంగాణ: ఈ నెల 14న రాష్ట్ర బంద్
ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా అసెంబ్లీలో తెలంగాణలో ప్రభుత్వం ప్రకటన చేసిన విషయం తెలిసిందే. దీన్ని పలు సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. ఇందుకు నిరసనగా ఈ నెల 14న రాష్ట్ర బంద్ నిర్వహించనున్నట్లు ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి, మాల మహానాడు ప్రకటించాయి.
మాలలను అణచివేసేందుకు ప్రధాని మోదీ, సీఎం రేవంత్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, MRPS నేత మందకృష్ణ కుట్రలు చేస్తున్నారని మండిపడుతున్నారు.