టెట్ నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ టెట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు స్కూల్ ఎడ్యుకేషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. జూన్ 15 నుంచి జూన్ 30 మధ్య తెలంగాణ టెట్ పరీక్షలు నిర్వహించనున్నారు. 2025 పరీక్ష నిర్వహణ కోసం కొత్త TS TET అధికారిక వెబ్సైట్ ప్రారంభించనున్నారు. TS TET నోటిఫికేషన్ 2025 అధికారిక వెబ్సైట్లో PDF డౌన్లోడ్ ఫైల్ గా అందుబాటులో ఉంచనున్నారు.