రూ.4.5 కోట్ల లాటరీ తగిలింది.. తర్వాతే భారీ ట్విస్ట్

News Published On : Sunday, February 23, 2025 02:00 PM

రొట్టె విరిగి నేతిలో పడ్డట్లుగా దొంగలకు రూ.4.5 కోట్ల లాటరీ తగిలింది. అయితే చోరీ చేసిన ATM కార్డుతో ఆ లాటరీ టికెట్ కొనడంతో అసలు ట్విస్ట్ మొదలైంది. అరెస్టు భయంతో తేలు కుట్టిన దొంగల్లా వారు ఉండిపోయారు.

లాటరీని సమానంగా పంచుకునేందుకు ఒప్పుకుంటే కేసును ఉపసంహరించుకుంటానని కార్డు యజమాని స్పష్టం చేశాడు. విజేత వస్తే డబ్బు ఇస్తామంటూ నిర్వాహకులు నిరీక్షిస్తున్నారు. ఈ విచిత్ర పరిస్థితి ఫ్రాన్స్ లో చోటుచేసుకుంది. ఎవరూ రాకపోతే ప్రభుత్వానికి సొమ్ము వెళ్తుంది. ఈ వ్యవహారంలో చివరి ఏం జరుగుతోందో వేచి చూడాల్సిందే.

అనన్య నాగళ్ల క్యూట్ & హాట్ ఫోటోస్

See Full Gallery Here...