నేడు బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..
నేడు బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.10 పెరిగి రూ.85,610గా ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.10 పెరిగి రూ.93,390కి చేరింది. ఇటు, కేజీ వెండి ధర రూ.100 మేర పెరిగి రూ.1,07,100కు చేరింది.