హిందూ ధర్మం, ఆలయాల గురించి మాట్లాడే హక్కు పవన్ కు లేదు: జగన్

Politics Published On : Thursday, March 27, 2025 10:21 PM

హిందూ ధర్మం, ఆలయాల పరిరక్షణపై మాట్లాడే హక్కు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు లేదని మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అన్నారు. కాశీనాయన క్షేత్రాన్ని కూల్చేస్తుంటే పవన్ ఒక్క మాట కూడా మాట్లాడలేదని X లో ఆగ్రహం వ్యక్తం చేసారు. ఆలయాల పట్ల మాకు ఉన్న చిత్తశుద్ధి కూటమి సర్కారుకు లేదని, అధికారంలోకి వచ్చిన వెంటనే కాశీనాయన క్షేత్రాన్ని కూలుస్తోందని మండిపడ్డారు. ఆ ఆలయ అభివృద్ధికి వైసీపీ సర్కార్ ఎంతో కృషి చేసిందని ఆయన పేర్కొన్నారు.

బికినీలో చుట్టుకొలతలు చూపిస్తున్న లేలేత భామలు

See Full Gallery Here...