ప్రజలకు కేటీఆర్ బహిరంగ లేఖ
తెలంగాణ ప్రజలకు కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. కంచ గచ్చిబౌలి, HCU రక్షణకు మనమంతా ఏకమవుదామని పిలుపునిచ్చారు. ఎకో పార్క్ పేరుతో ప్రభుత్వం మరో మోసం చేస్తోందని, ఎకోపార్క్ నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అభివృద్ధి పేరుతో అడవిని నాశనం చేయానుకుంటున్నారని, ప్రకృతిని నాశనం చేసే ప్రాజెక్టులకు తాము వ్యతిరేకమని ఆ లేఖలో పేర్కొన్నారు.