పవన్ కళ్యాణ్ దయవల్లే చంద్రబాబు సీఎం అయ్యాడు: నాదెండ్ల మనోహర్
జనసేన ఎమ్మెల్యే, మంత్రి నాదెండ్ల మనోహర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు సీఎం అవ్వడంపై ఆయన మాట్లాడారు.
చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాడు అంటే పవన్ కళ్యాణ్ వల్లనే అని, ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడింది అంటే అది కేవలం జనసేన పార్టీ వల్లనే అని జనసేన పార్టీ సమావేశంలో మనోహర్ వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ వ్యాఖ్యలపై టీడీపీ ఇంకా స్పందించలేదు.