చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ భేటీ

Politics Published On : Monday, March 17, 2025 09:02 PM

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడితో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమావేశం అయ్యారు. క్యాబినెట్ సమావేశం ముగిసిన అనంతరం ఈ భేటీ జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ నాగబాబుకు మంత్రి పదవి ఇవ్వడంపై చర్చించిన్నట్లు సమాచారం.

అలాగే రాజధాని పున:ప్రారంభ పనులకు ప్రధాని మోదీని ఆహ్వానించే అంశంతో పాటు పలు కీలక అంశాలపై కూడా వీరు చర్చించినట్లు లీకులు వినిపిస్తున్నాయి.

బికినీలో చుట్టుకొలతలు చూపిస్తున్న లేలేత భామలు

See Full Gallery Here...