కేసీఆర్ కు ప్రధాని మోడీ లేఖ

Politics Published On : Tuesday, February 4, 2025 02:00 PM

బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి ప్రధాని కేసీఆర్ కు ప్రధాని మోదీ లేఖ రాశారు. ఇటీవల కేసీఆర్ సోదరి సకలమ్మ మరణించిన సంగతి తెలిసిందే. ఆమె మరణం పట్ల సంతాపం తెలుపుతూ సంతాప లేఖ రాశారు.

ఆ లేఖలో మోడీ తన సంతాప సందేశం తెలియజేశారు. అక్క మరణంతో బాధలో ఉన్న కేసీఆర్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.