తిరుపతి ఘటనకు జనసేన నాయకుడే కారణం.. వెలుగులోకి సంచలన నిజాలు
తిరుపతి తొక్కిసలాటలో కొత్త కోణం బయటపడింది . ప్రజాశక్తి కధనం ప్రకారం జనసేనకు సంబందించిన ఒక నాయకుడు తన అనుచరులని టికెట్స్ క్యూ లోకి పంపాలని పోలీస్ వారిని అడగటం , దానికి పొలిసు వారు అంగీకరించి 50 మంది జనసేన కార్యకర్తలని క్యూ లైన్లోకి పంపడానికి గేట్లు తెరవటం జరిగింది. అక్కడ ఉన్న భక్తులు టికెట్స్ ఇవ్వడానికి గేట్లు తెరిచారు అనుకోని నెట్టుకోవటం వలన తొక్కిసలాట జరిగింది.
కొంత మంది భక్తులు ఇలా ఎలా మధ్యలో పంపుతారు అని నిలతీయటం కూడా జరిగింది అని ప్రజాశక్తి కథనం రాసింది