పవన్ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు: హీరో విజయ్
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు టీవీకే పార్టీ అధ్యక్షుడు, హీరో విజయ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఆవిర్భావ సభ జనసేనదని, ఎజెండా బీజేపీది లా ఉందని విజయ్ అన్నారు. పవన్ కళ్యాణ్ కు ఉత్తరాది అహంకారం నుండి ఉత్తరాది ఉత్తమం అనే భావన వచ్చిందని చెప్పారు. ఇతర రాష్టాల నుoచి వచ్చిన వారికీ మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ చెందిన ఎంతో మందికి జీవనోపాధి ఇస్తున్నామని అన్నారు.
ఇతర రాష్ట్రాల భాషాలపై తమకు గౌరవం ఉందని, అలా అని హిందీ భాషని మాపై రుద్దాలని చూడటం సరికాదని అభిప్రాయపడ్డారు. మన తమిళ, తెలుగు మలయాళ భాషలను ఆయా హిందీ భాషలు ఉన్న రాష్ట్రంలో మూడో భాషగా పరిగణిస్తారా అని ప్రశ్నిచాంచారు. పవన్ నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే బాగుంటుందని సూచించారు.