చంద్రబాబు, పవన్, లోకేష్ పై వైసీపీ సెటైరికల్ ట్వీట్
ఏప్రిల్ ఫస్ట్ సందర్భంగా వైసీపీ సెటైరికల్ ట్వీట్ చేసింది. చంద్రబాబుకు డబ్బు కట్ట, లోకేశ్ కు పాల డబ్బా, పవన్ కు రిమోట్ ను సింబల్స్ ఆ పోస్టులో పెట్టింది. 'వెరీ ఫేమస్ పాత్రలు.. స్కామర్ బాబు, పప్పు లోకేశ్, పవన్ కంట్రోల్. ఇప్పుడు మీ సమీపంలోని హెరిటేజ్ స్టోర్ లో అందుబాటులో ఉన్నాయి. ఏప్రిల్ ఫూల్ కోడు ఉపయోగించి 50 శాతం డిస్కౌంట్ పొందండి. లేదా TDPFools కోడ్ తో 100 శాతం తగ్గింపును పొందండి' అని ట్వీట్ చేసింది.