భారత క్రికెట్లోకి కొత్త ఫార్మాట్ : ఇన్నింగ్స్ కు ఎన్ని బాల్స్ అంటే..

Sports Published On : Thursday, January 30, 2025 09:00 AM

భారత క్రికెట్లోకి మరో కొత్త ఫార్మాట్ రానుంది. దానికి సంబందించిన వివరాలు ఇప్పటికే ఖరారయ్యాయి. ఫిబ్రవరి 6 నుంచి లెజెండ్స్ 90 లీగ్ ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో 90-90 బాల్ మ్యాచులు జరుగుతాయి. 90 బాల్స్ కే ఇన్నింగ్స్ ముగుస్తుంది.

ఛత్తీస్గఢ్ వారియర్స్, హరియాణా గ్లాడియేటర్స్, దుబాయ్ జెయింట్స్, గుజరాత్ సాంప్ ఆర్మీ, ఢిల్లీ రాయల్స్, ఢిల్లీ బిగ్ బాయ్స్, రాజస్థాన్ కింగ్స్ జట్లు పాల్గొననున్నాయి. రైనా, రాయుడు, ధవన్, గప్తిల్, టేలర్, డ్వేన్ బ్రావో, షకీబ్ వంటి ప్లేయర్లు ఈ కొత్త ఫార్మాట్ టోర్నీలో అడనున్నారు.