రోహిత్ శర్మ రిటైర్మెంట్.. క్లారిటీ

Sports Published On : Wednesday, February 19, 2025 11:00 AM

టెస్టు మ్యాచులకు రోహిత్ శర్మ గుడ్ బై చెప్పబోతున్నారని ఇటీవల వార్తలు వచ్చాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో రోహిత్ టెస్టుల్లో కొనసాగడంపై హింట్ ఇచ్చారు. 2024లో టీ20 ప్రపంచ కప్ గెలిచామని అది ఎంతో స్పెషల్ అని చెప్పారు.

"జడ్డూ చెప్పినట్లు మేం టీ20ల నుంచి రిటైర్ అయ్యాం. కానీ మిగిలిన 2 ఫార్మాట్లలో విజయాలు సాధించి మరింత గర్వపడేలా చేస్తాం" అని వెల్లడించారు. దీంతో రోహిత్ వన్డేలు, టెస్టుల్లో మరికొంత కాలం కొనసాగే అవకాశం ఉన్నట్లు స్పష్టం అవుతోంది.

అనన్య నాగళ్ల క్యూట్ & హాట్ ఫోటోస్

See Full Gallery Here...