51 ఏళ్ల బాలీవుడ్ బ్యూటీతో మాజీ క్రికెటర్ డేటింగ్
వృత్తిపరమైన విషయాల కంటే వ్యక్తిగత విషయాలతో బాలీవుడ్ బ్యూటీ మలైకా అరోరా ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా ఆమె మరోసారి హాట్ టాపిక్ గా మారింది. నిన్న CSKతో జరిగిన మ్యాచ్లో RR జట్టును ఉత్సాహపరుస్తూ కనిపించింది. అయితే శ్రీలంక మాజీ క్రికెటర్, RR మాజీ హెడ్ కోచ్ కుమార సంగక్కర పక్కన ఆమె కనిపించడం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షించింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.