పాకిస్తాన్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం
ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్థాన్ పై భారత్ జైత్రయాత్ర కొనసాగింది. విరాట్ కోహ్లీ సూపర్ సెంచరీ చేశాడు దీంతో పాకిస్తాన్ జట్టుపై 6 వికెట్ల తేడాతో టీమ్ ఇండియా ఘన విజయం సాధించింది.
పాకిస్తాన్ ను 241 పరుగులకే కట్టడి చేసిన భారత్ ఆడుతూపాడుతూ 42.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేదించింది. రోహిత్ వెంటనే ఔటైనా గిల్, విరాట్, శ్రేయస్ విజయాన్ని అందించారు.