నేటి నుండి మెగా క్రికెట్ సమరం

Sports Published On : Wednesday, February 19, 2025 09:00 AM

నేటి (బుధవారం) నుంచి మెగా క్రికెట్ సమరం ఛాంపియన్స్ ట్రోఫీ జరగనుంది. మార్చి 9 వరకు ఈ ట్రోఫీ సాగనుంది. దాదాపు 8 ఏళ్ల తర్వాత జరుగుతున్న ఈ టోర్నీలో 8 జట్లు పాల్గొంటున్నాయి.

మరి ఈ టోర్నీలో విన్నర్స్, రన్నర్స్, అత్యధిక పరుగులు, వికెట్లు, ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ గా ఎవరు నిలుస్తారని అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. గత టోర్నీలో పాకిస్థాన్ విజేతగా నిలిచిన సంగతి అందరికీ తెలిసిందే.

అనన్య నాగళ్ల క్యూట్ & హాట్ ఫోటోస్

See Full Gallery Here...