మొబైల్ యూజర్లకు బిగ్ షాక్..!

Technology Published On : Wednesday, March 26, 2025 03:39 PM

మొబైల్ యూజర్లకు బిగ్ షాక్ తగలనుంది. త్వరలో వినియోగదారులకు టెలికామ్ కంపెనీలు మొబైల్ రీఛార్జ్ ధరలను సవరించేందుకు కంపెనీలు సిద్ధమైనట్లు సెంట్రమ్ ఇన్స్టిట్యూషనల్ రీసెర్చ్ నివేదిక వెల్లడించింది. ఈ ఛార్జీల పెంపు వల్ల టెలికాం కంపెనీలకు మరింత ఆదాయం వస్తుందని అంచనా వేసింది. 2019లో ఓసారి, 2021లో ఓసారి, 2024లో ఒకసారి ఇలా రీచార్జ్ టారిఫ్ లను పెంచాయి.

బికినీలో చుట్టుకొలతలు చూపిస్తున్న లేలేత భామలు

See Full Gallery Here...