బిఎస్ఎన్ఎల్ సూపర్ ప్లాన్: 365 రోజులు ఎంజాయ్..
తక్కువ ఖర్చుతో ఎక్కువ రోజులు సిమ్ యాక్టివ్గా ఉండాలనుకునే యూజర్ల కోసం BSNL మంచి ప్లాన్ తీసుకువచ్చింది. రూ.1,198తో రీఛార్జ్ (రోజుకు రూ.3.28) చేస్తే 365 రోజులు వ్యాలిడిటీ రానుంది.
ప్రతి నెలా 300 నిమిషాల వరకు ఏ నెట్వర్క్కకైనా ఉచిత కాలింగ్, 30 ఫ్రీ SMSలతో పాటు నెలకు 3GB డేటా వస్తుంది. దేశమంతటా రోమింగ్ సమయంలో ఉచిత ఇన్కమింగ్ కాల్స్ పొందొచ్చు. BSNLను సెకండ్ సిమ్ గా ఉపయోగించేవారికి ఇది బెస్ట్ ప్లాన్ గా చెప్పొచ్చు.