ఎమ్మెల్యేకు న్యూడ్ కాల్స్.. నిందితులు అరెస్ట్
Wednesday, March 12, 2025 12:00 PM Crime
_(15)-1741758609.jpeg)
తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే వేముల వీరేశంకు న్యూడ్ కాల్స్ చేశారు. న్యూడ్ కాల్స్ చేసిన సైబర్ నేరగాళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. వారం కిందట దుండగులు న్యూడ్ కాల్స్ చేసి డబ్బులు డిమాండ్ చేశారు. దీంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. సైబర్ నేరగాళ్లను మధ్యప్రదేశ్ కు చెందినవారిగా గుర్తించారు. అక్కడ వారిని అరెస్ట్ చేసిన పోలీసులు నకిరేకల్ తీసుకొచ్చినట్లు సమాచారం.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics: