తలపై జుట్టు లేదని భార్య అవహేళన.. భర్త ఆత్మహత్య

Monday, March 17, 2025 08:54 AM Crime
తలపై జుట్టు లేదని భార్య అవహేళన.. భర్త ఆత్మహత్య

తలపై జుట్టు లేదని భార్య అవహేళన చేయడంతో భర్త ఆత్మహత్య చేసుకున్న విషాదకర ఘటన కర్ణాటకలోని చామరాజనగరలో చోటు చేసుకుంది. చామరాజనగర ప్రాంతానికి చెందిన పరాశివమూర్తి, మమత కొన్నేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నారు. పెళ్లినాటికే బట్టతల ఉన్నప్పటికీ మమత అతడిని వివాహం చేసుకుంది.

కానీ పెళ్లయ్యాక మాత్రం 'నీతో బయటికి వెళ్లాలంటే అవమానంగా ఉంటోంది. తలపై జుట్టూ లేదు చేతిలో డబ్బూ లేదు' అంటూ నరకం చూపించేది. వరకట్నం కేసు పెట్టి అతడిని నెలన్నరపాటు జైలుకు కూడా పంపించింది. తాజాగా బెయిల్ పై బయటికొచ్చిన మూర్తి, ఆ బాధల్ని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు.

సినీ తారల హోలీ సెలబ్రేషన్స్ - పొట్టి దుస్తుల్లో పిచ్చెక్కిస్తున్న భామలు

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: