మీరట్ మర్డర్ కేసులో ట్విస్ట్
Tuesday, April 8, 2025 09:39 AM Crime

మీరట్ లో మర్చంట్ నేవీ అధికారి సౌరబ్ రాజ్ పుత్ ను ఆయన భార్య హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. జైలులో ఉన్న ప్రధాన నిందితురాలు సౌరభ్ భార్య ముస్కాన్ గర్భవతిగా నిర్ధారణ అయింది. జైలు అధికారుల అభ్యర్థన మేరకు జిల్లా ఆసుపత్రి నుంచి ఒక బృందం సోమవారం జైలులో ఆమెకు పరీక్షలు చేసింది. ఈ పరీక్షల్లో ముస్కార్ రస్తోగి గర్భవతి అని తేలింది. చీఫ్ మెడికల్ ఆఫీసర్ అశోక్ కటారియా ముస్కాన్ ప్రెగ్నెన్సీని ధృవీకరించారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics: