ప్రైవేట్ వీడియో లీక్.. స్పందించిన నటి
Thursday, March 27, 2025 10:31 PM Entertainment

తమిళ నటి ప్రైవేట్ వీడియో అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఆ ప్రచారంపై నటి శృతి నారాయణన్ పరోక్షంగా స్పందించారు. ఇన్స్టా వేదికగా ఆమె చేసిన పోస్ట్ చర్చనీయాంశంగా మారింది. చూడటానికి ఒకేలా ఉన్న ఓ అమ్మాయి AI వీడియోను షేర్ చేశారు.
ఇందులో ఎవరు నిజమైన మనిషో చెప్పాలని ఆ పోస్టులో ప్రశ్నించారు. AIతో ఇలా చేయొచ్చని పరోక్షంగా పేర్కొన్నారు. దీంతో ఆ నటిపై జరుగుతున్నది తప్పుడు ప్రచారం అయ్యుండొచ్చని అభిమానులు పోస్టులు చేస్తున్నారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics: