ఓటీటీలోకి క్రైమ్ థ్రిల్లర్
Wednesday, April 2, 2025 12:00 PM Entertainment
_(6)-1743532546.jpeg)
మలయాళ క్రైమ్ థ్రిల్లర్ 'ప్రావింకూడు షప్పు' సినిమా ఓటీటీలో విడుదలకు సిద్ధమైంది. ఈ నెల 11 నుంచి సోనీ లివ్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. మలయాళం, తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో అందుబాటులో ఉండనుంది. షోబిన్ షాహిర్, బాసిల్ జోసెఫ్, వినోద్ జోస్ తదితరులు ఈ చిత్రంలో నటించారు. ఈ సినిమా జనవరి 16న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics: