అల్లు అర్జున్ - అట్లీ సినిమాలో హాలీవుడ్ భామ..!
Saturday, April 5, 2025 12:58 PM Entertainment

స్టార్ హీరో అల్లు అర్జున్ పుష్పతో పాన్ వరల్డ్ గుర్తింపు సంపాదించుకున్నాడు. ప్రస్తుతం ఆయన వరుస సినిమాలను లైన్ లో పెట్టాడు. ఇందులో దర్శకుడు అట్లీతో కూడా ఒక సినిమా చేస్తున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ కోసం ఇటీవల ప్రియాంక చోప్రా ని సంప్రదించారనే వార్త హాట్ టాపిక్ గా మారింది. ఇందులో కూడా అల్లు అర్జున్ తో ఆడిపాడేందుకా లేక ఇంకేదైనా క్యారెక్టర్ గురించి అడిగారా అనేది తెలియాల్సి ఉంది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics: