OTTలోకి సస్పెన్స్ థ్రిల్లర్
Sunday, April 13, 2025 08:00 AM Entertainment

కిరణ్ అబ్బవరం హీరోగా తెరకెక్కిన సస్పెన్స్ థ్రిల్లర్ 'క' మూవీ మరో ఓటీటీలోకి వచ్చేసింది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతోంది. సుజీత్-సందీప్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం గతేడాది అక్టోబర్ 31న విడుదలైంది. దాదాపు రూ.53 కోట్లు కలెక్ట్ చేసి సూపర్ హిట్ టాక్ దక్కించుకుంది. కాగా ఈ సినిమా ఇప్పటికే మరో ఓటీటీలోనూ రిలీజైన విషయం తెలిసిందే.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics: