పవన్ కల్యాణ్ ‘మాట వినాలి’ వీడియో
Friday, January 31, 2025 02:00 PM Entertainment
ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కథానాయకుడిగా నటిస్తోన్న చిత్రం ‘హరిహర వీరమల్లు’. నిధి అగర్వాల్ హీరోయిన్‌గా జ్యోతికృష్ణ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. సీనియర్ నిర్మాత ఎ.ఎం.రత్నం సమర్పణలో ఎ.దయాకర్ రావు నిర్మిస్తున్న ఈ సినిమా నుంచి ఇటీవల ఫస్ట్ సాంగ్ విడుదలైన విషయం తెలిసిందే.
‘మాట వినాలి’ అంటూ సాగే ఈ పాటను పవన్ కల్యాణ్ ఆలపించారు. కీరవాణి స్వరాలు అందించారు. తాజాగా ఈ పాట బీటీఎస్ వీడియోను చిత్రబృందం షేర్ చేసింది. పాట రికార్డింగ్, మేకింగ్‌కు సంబంధించిన సన్నివేశాలను ఈ వీడియోలో చూపించారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics: