శ్రద్ధాకపూర్ పై నిర్మాత కీలక వ్యాఖ్యలు
Monday, April 7, 2025 01:22 PM Entertainment

బాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్న శ్రద్ధాకపూర్ ను కించపరిచేలా నిర్మాత దినేశ్ విజయ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వివాదాస్పదంగా మారాయి. ఇటీవల విజయవంతమైన 'స్త్రీ 2'లో శ్రద్ధ నటించిన విషయం తెలిసిందే. అయితే, ఈ సినిమాకు శ్రద్ధను ఎంపిక చేయడానికి ఆమె నవ్వే కారణమని, ఆమె అచ్చంగా దెయ్యంలా నవ్వుతుందని దినేశ్ విజయ్ వ్యాఖ్యలు చేశారు. దీంతో ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ వ్యాఖ్యలపై శ్రద్ధా కపూర్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics: