సంతాన ప్రాప్తిరస్తు లిరికల్ సాంగ్ విడుదల (వీడియో)
Thursday, March 27, 2025 11:58 AM Entertainment

సంజీవరెడ్డి దర్శకత్వంలో విక్రాంత్ హీరోగా చాందినీ చౌదరి హీరోయిన్ గా నటించిన "సంతాన ప్రాప్తిరస్తు" సినిమా నుండి ఫస్ట్ సింగిల్ లిరికల్ సాంగ్ 'నాలో ఏదో' విడుదలైంది. సెన్సిటివ్ ఫ్యామిలీ టాపిక్ ను లైట్ హార్ట్ గా చూపించిన ఈ చిత్రంలో ప్రేమను మనస్సుకు హత్తుకునే ఈ రొమాంటిక్ మెలోడీకి సునీల్ కశ్యప్ సంగీతం అందించారు.
శ్రీజో ఈ పాటను రాశారు. దినకర్ కల్వల, అదితి భావరాజు పాడారు. ఈ సినిమాను మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి నిర్మించారు. ఆ పాటను ఇక్కడే చూసేయండి...
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics: