సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు రీ రిలీజ్
Saturday, February 22, 2025 08:00 AM Entertainment

వెంకటేశ్, మహేశ్ బాబు కలిసి నటించిన క్లాసికల్ హిట్ మూవీ 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' రీ రిలీజ్ కు సిద్ధమైంది. వచ్చే నెల 7న ఈ సినిమాను రీ రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
2013లో విడుదలైన ఈ చిత్రాన్ని శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కించారు. ఇందులో చిన్నోడుగా మహేశ్, పెద్దోడుగా వెంకటేశ్ ఇరగదీశారు. సమంత, అంజలి హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics: