కన్నప్ప సినిమా నుండి శివశివ శంకర పాట విడుదల

Tuesday, February 11, 2025 04:21 PM Entertainment
కన్నప్ప సినిమా నుండి శివశివ శంకర పాట విడుదల

భారీ అంచనాలతో ముకేశ్ కుమార్ సింగ్ తెరకెక్కించిన 'కన్నప్ప' సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజైంది. 'శివశివ శంకర' అంటూ సాగే ఈ పాట లిరికల్ విడుదలైంది. ఈ వీడియోను ఆధ్యాత్మిక గురువు శ్రీశ్రీ రవి శంకర్ విడుదల చేసినట్లు మేకర్స్ ప్రకటించారు.

తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లోనూ ఈ సాంగ్ విడుదల చేసారు. ఈ చిత్రం ఏప్రిల్ 25న విడుదల కానుంది.


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: