శృంగారానికి ముందు ఈ టిప్స్ తప్పక పాటించండి...రెచ్చిపోతారు..
_(9)-1741451627.jpeg)
ప్రతి పనికీ ప్రిపరేషన్ ఉన్నట్లే శృంగారానికి ముందు కూడా కొన్ని పనులు చేయాలి. దీని వల్ల ఆ కాస్తా సమయం కూడా మంచిగా ఎంజాయ్ చేయగలుగుతారు. ఏదో సాదాసీదాగా చేస్తే ఏ మాత్రం ఎంజాయ్ చేయలేరు. ఇది ఆడ, మగ ఇద్దరికీ వర్తిస్తుంది. శృంగారం చేసేందుకు ముందు కొన్ని టిప్స్ కచ్చితంగా ఫాలో అవ్వాలి.
చాలా మంది కపుల్స్ సాయంత్రం, రాత్రి శృంగారం చేస్తారు. అలాంటప్పుడు రోజంతా అలసిన శరీరంతో కాకుండా నీట్‌గా స్నానం చేసి క్లీన్‌గా ఉండడం వల్ల మీరు మీ పార్టనర్‌కి మరింత దగ్గరవుతారు. శృంగార సమయంలో నోటి నుంచి దుర్వాసన వస్తుంటే మీ పార్టనర్ దగ్గరకు రాలేరు. ఏం చెప్పలేరు. మానసికంగా డిస్టర్బ్ అవుతారు. అందు కోసం నోటిని కూడా క్లీన్ చేసుకోండి. ఉల్లిపాయలు వంటివి తిన్నప్పుడు మరీ శుభ్రంగా ఉండండి.
మంచి మూడ్ కోసం రూమును నీట్‌గా ఎంచుకోండి. లైట్ ఎయిర్ ఫ్రెషనర్స్ వాడండి. బెడ్ షీట్ నీట్‌గా ఉండాలి. మంచి కలర్స్ ఉండేలా చూసుకోండి. దీంతో ఆటోమేటిగ్గా మూడ్ చేంజ్ అవుతుంది. అదే విధంగా, కోరికలు మనకి కలిగితేనే కాదు. ఎదుటివారికి వచ్చినప్పుడు కూడా ఆలోచించాలి. అదే విధంగా, వారికి ఇష్టం లేనప్పుడు బలవంతం చేయొద్దు. వారికి కాస్త టైమ్ ఇవ్వండి. బలవంతపు శృంగారం వల్ల ఎక్కువ ఎంజాయ్ చేయలేరు.